కోటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
'''కోటి''' (Crore) [[భారతీయ సంఖ్యా మానము|భారతీయ సంఖ్యామానం]]<nowiki/>లో వంద [[లక్ష]]లతో సమానం. ఇది ఆంగ్ల సంఖ్యామానంలో 10 మిలియన్లౌ సమానం (10,000,000 లేదా శాస్త్రీయ విధానంలో&nbsp;10<sup>7</sup>). దీనిని హిందూ అరబిక్ సంఖ్యా విధానంలో కామాల నుపయోగించి '''1,00,00,000 గా రాస్తారు.''' ఆంగ్ల సంఖ్యా విధానంలో కామాలనుపయోగించి 10,000,000 అని రాస్తారు.<ref name="nroer">{{cite web|url=http://nroer.gov.in/nroer_team/file/readDoc/55b23f2881fccb054b6be25f/|title=Knowing our Numbers|website=Department Of School Education And Literacy|publisher=National Repository of Open Educational Resources|accessdate=13 February 2016}}</ref>
 
== హిందూ మతంలో ==
 
* [[హిందువు]]ల పండుగ రోజైన [[ముక్కోటి ఏకాదశి]] మూడు కోట్ల [[ఏకాదశి]] రోజులతో సమానం అని భావిస్తారు.
 
* కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు<ref>{{Cite web|url=https://www.mymandir.com/p/VPkzdb|title=కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత - శంకర - శుభోదయం|website=mymandir|access-date=2020-04-21}}</ref>.
[[హిందువు]]ల పండుగ రోజైన [[ముక్కోటి ఏకాదశి]] మూడు కోట్ల [[ఏకాదశి]] రోజులతో సమానం అని భావిస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కోటి" నుండి వెలికితీశారు