కోటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
== హిందూ మతంలో ==
 
* ముక్కోటి ఏకాదశి: [[హిందువు]]ల పండుగ రోజైన [[ముక్కోటి ఏకాదశి]] మూడు కోట్ల [[ఏకాదశి]] రోజులతో సమానం అని భావిస్తారు.
* కోటి సోమవారము: కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు<ref>{{Cite web|url=https://www.mymandir.com/p/VPkzdb|title=కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత - శంకర - శుభోదయం|website=mymandir|access-date=2020-04-21}}</ref>.
*[[రామకోటి]]: చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. '[[రామకోటి]]' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం<ref>{{Cite web|url=https://telugu.boldsky.com/spirituality/rules-regulations-sri-ramakoti-writing-013443.html|title=రామకోటి విశిష్టిత? రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు|last=Sindhu|date=2016-07-29|website=https://telugu.boldsky.com|language=te|access-date=2020-04-21}}</ref>. <br />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కోటి" నుండి వెలికితీశారు