సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 260:
* [[చతుర్విధ అభినయములు]] : 1.[[ఆంగికాభినయం]] 2. [[వాచికాభినయం]] 3. [[ఆహార్యాభినయం]] 4. [[సాత్త్వికాభినయం]]
* [[చతుర్విధ కవిత్వములు]] : 1.చిత్ర కవిత్వము, 2. ఆశుకవిత్వము, 3. బంధ కవిత్వము, 4. గద్యకవిత్వము.
* [[చతుర్విధ శృంగార నాయకులు]] : 1.అనుకూలుడు. ఒకే నాయిక యందు అనురాగము గలవాడు. 2. దక్షిణుడు. అనగా... అనేక నాయికలను సమానముగా ప్రేమించు వాడు. 3. ధృష్టుడు. అనగా నాయిక పట్ల అపచారం చేసి కూడా చెడుగా ప్రవర్తించేవాడు. 4. శఠుడు. అనగా ఇతరులకు తెలియకుండా నాయికకు మాత్రమే తెలియు నట్లు అప్రియము ఆచరించు వాడు.
* [[చతుర్విధ శృంగార నాయకులు]] :
 
1.అనుకూలుడు. ఒకే నాయిక యందు అనురాగము గలవాడు. 2. దక్షిణుడు. అనగా... అనేక నాయికలను సమానముగా ప్రేమించు వాడు. 3. ధృష్టుడు. అనగా నాయిక పట్ల అపచారం చేసి కూడా చెడుగా ప్రవర్తించేవాడు. 4. శఠుడు. అనగా ఇతరులకు తెలియకుండా నాయికకు మాత్రమే తెలియు నట్లు అప్రియము ఆచరించు వాడు.
* [[చతుర్విధ కావ్య నాయకులు]] : 1.ధీరోదాతతుడు: ధైర్యం వంటి ఉదాత్త గుణములు గల వాడు. 2. ధీరోద్దతుడు. గర్వము అసూయ, క్రోధము వంటి గుణములు గలవాడు. 3. ధీరశాంతుడు. అనగా ప్రసన్నాత్ముడు. ధీరుడు. 4. ధీరలలితుడు: అనగా నిశ్చింతుడు. కళలలో ఆసక్తి గలవాడు నిరంతరము సుఖజీవనాభిలాషి.
* [[చతుర్విధపురుషార్థములు]] : 1.బ్రహ్మచర్యము, 2.గార్హ్యస్థము, 3.వానప్రస్థము, 4.సన్యాసము
పంక్తి 387:
*సప్తాంగాలు : '''రాజ్యానికి ఉండే ఏడు అంగాలు:''' '''సప్తాంగాలు :''' స్వామి ([[రాజు]]), [[మంత్రి]], సుహృదుడు, కోశం, [[రాష్ట్రం]], దుర్గం ([[కోట]]), బలం ([[సైన్యం]])
*సప్తవర్షాలు : వర్షాలంటే భూమండలంలోని సప్తద్వీపాల్లో అతి పెద్దదైన జంబూద్వీపంలోని భాగాలు: కురు, హిరణ్మయ, రమ్యక, ఇలావృత, హరికేతుమాల, భద్రాశ్వ, కిన్నెర, భరత
*సప్తకులపర్వతాలు : మహేంద్రపర్వతం(ఉత్తరాన ఉండే పర్వతం) , మలయపర్వతం(దక్షిణాన ఉండే పర్వతం), సహ్యపర్వతం(సహ్యాద్రి/పశ్చిమ కనుమలు), శుక్తిమంత లేదా మాల్యవంతపర్వతం, గంధమాదన లేదా రుక్షపర్వతం, వింధ్యపర్వతం, పారియాత్రపర్వతం
*