రూపవాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:TeluguFilm Samsaram 1950 Lakshmirajyam.jpg|right|150px|thumb|[[సంసారం]] సినిమాలో [[లక్ష్మీరాజ్యం]] (రూపవాణి పత్రిక ముఖచిత్రం)]]
'''రూపవాణి''' తెలుగు సినిమా పత్రిక<ref>{{Cite web|url=http://kathanilayam.com/magazine/24|title=కథానిలయం - View Magazine|website=kathanilayam.com|access-date=2020-04-21}}</ref> 1940 లో సీతారామయ్య అనే పాత్రికేయు ప్రారంభించాడు. ఇందులో [[శ్రీశ్రీ]] వంటి నిష్ణాతులు పనిచేశారు. [[రావి కొండలరావు]] కూడా ఇందులో పనిచేసాడు. జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో మంచి మంచి రచయితలు ఆ పత్రికనుండి తప్పుకున్నారు.<ref>{{Cite web|url=https://64kalalu.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b0%e0%b0%ae%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%88%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be/|title=తెరమరుగైన తెలుగు సినిమా పత్రికలు -|date=2019-01-12|language=en-US|access-date=2020-04-21}}</ref> రూపవాణి పత్రిక మంచి పేరున్న పత్రికే. ఆ పత్రికలో తమ గురించి రాస్తే చాలు, తమ ఫొటో పడితే చాలు అని అప్పటి నటీ,నటులు ఉవ్విళ్ళూరేవారని చెప్పుతూంటారు<ref>{{Cite web|url=https://www.ragalahari.com/articles/1275/article-on-savitri-remuneration.aspx|title=An Article on Veteran Actress Savitri's Remuneration|website=www.ragalahari.com|access-date=2020-04-21}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రూపవాణి" నుండి వెలికితీశారు