సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 276:
*# నవమల్లిక = అప్పుడే విరిసిన [[మల్లె]] పువ్వు
*# నీలోత్పలం = నల్ల [[కలువ]]
*<nowiki>పంచ-ఉపవిఘ్నములు : (యోగమునకు కలుగు ఉపవిఘ్నములు) 1. దుఃఖము, 2. దౌర్మనస్యము, 3. అంగమేజయత్వము, 4. శ్వాసము, 5. ప్రశ్వాసము. "దుఃఖ దౌర్మనస్యాంగమేజయత్వ శ్వాస ప్రశ్వాసా విక్షేపసహభువః" [పాతంజలయోగసూత్రములు 1-31]</nowiki>
*[[పంచలోహాలు|పంచ లోహాలు]] - వెండి,ఇనుము, బంగారము,సీసము, రాగి
* [[పంచేంద్రియాలు|పంచ జ్ఞానేంద్రియాలు]] - శ్రోత్రం (చెవులు), త్వక్కు (చర్మం), చక్షు (కళ్లు), జిహ్వ (నాలుక), ఘ్రాణం (ముక్కు)