భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 35:
}}
 
'''భాను ప్రకాష్''' (బొల్లంపల్లి భాను ప్రకాష్ రావు) ([[ఏప్రిల్ 21]], [[1939]] - [[జూన్ 7]], [[2009]]) [[తెలంగాణ రాష్ట్రం]] చెందిన [[రంగస్థలం|రంగస్థల]] [[నటుడు]], [[దర్శకుడు]].<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |publisher=హెచ్‌.రమేష్‌బాబు |archiveurl=httphttps://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 Aprilఏప్రిల్ 2020|work=|url-status=live}}</ref><ref>భానుప్రకాశ్, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.447.</ref>
 
== జననం ==
భాను ప్రకాష్ [[1939]], [[ఏప్రిల్ 21]]న వెంకటహరి, అండాలమ్మ దంపతులకు [[నల్లగొండ]]లో జన్మించాడు.<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |publisher=హెచ్‌.రమేష్‌బాబు |archiveurl=httphttps://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 Aprilఏప్రిల్ 2020|work=|url-status=live}}</ref>
 
== వివాహం - ఉద్యోగం ==
పంక్తి 46:
మేనమామ ధరణి శ్రీనివాసరావు [[నాటక రచయిత]] అవ్వడంవల్ల భాను ప్రకాష్ కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదువుతున్న సమయంలో 11 ఏళ్ల వయస్సులోనే తొలిసారిగా వార్షికోత్సవాల సందర్భంగా స్టేజీపై ''తార్‌మార్'' నాటకంలో నటించాడు. ప్రిన్సిపాల్ మొమెంటోతో ప్రశంసించడంతో నటనపట్ల తనలోని ఆసక్తిని పెంచుకున్న భాను ప్రకాష్ తమ కాలనీలోని మిత్రులతో కలిసి నాటకాలు రూపొందించి [[వినాయకచవితి]] మండపాల్లో ప్రదర్శించేవాడు. హైదరాబాదులో [[ఎస్.కె. ఆంజనేయులు]]కు చెందిన నాటక సంస్థ నిర్వహించే ‘విసృతి’ నాట్యమండలి నాటకాలు, రిహార్సల్స్‌ని చూసి తాను కూడా నాటక దర్శకత్వం చేయాలనుకున్నాడు.
 
ఇంటర్ కాలేజీస్థాయి నాటక పోటీల్లో [[సైఫాబాద్]] సైన్స్ కళాశాల నుండి స్వీయ దర్శకత్వంలో ‘డాక్టర్ యజ్ఞం’ నాటికలో డా. యజ్ఞం పాత్రలో నటించాడు. ఆ పోటీలో బహుమతులు రావడంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఆ తరువాత ‘గాలివాన’, ‘గుడిగంటలు’, ‘గాలిపటం’, ‘శ్రీమాన్ శ్రీమతి’ వంటి నాటకాలలో నటిస్తూ, దర్శకత్వం వహించాడు. 1964లో ‘యాచకులు’లో భాను ప్రకాష్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ‘కళారాధన’ సంస్థను స్థాపించి ‘వలయం’, ‘ గాలివాన’, ‘ కెరటాలు’ వంటి నాటకాలు ప్రదర్శించాడు. ఈ సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్8 కంపెని’ అని పిలిచేవారు. ఈ సంస్థ ద్వారా నటుడు [[నూతన్ ప్రసాద్]] నాటకరంగానికి పరిచయమయ్యాడు.<ref name="తెలుగు నాటకంపై చెరగని ముద్ర">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=తెలుగు నాటకంపై చెరగని ముద్ర |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-401520 |accessdate=21 April 2020 |work=www.andhrajyothy.com |publisher=డాక్టర్‌ జె. విజయ్‌కుమార్జీ |date=21 April 2017 |archiveurl=httphttps://web.archive.org/web/20200421095848/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-401520 |archivedate=21 Aprilఏప్రిల్ 2020 |url-status=live }}</ref>
 
‘చీకటి కోణాలు’ నాటకంలో భాను ప్రకాష్ నటనను [[స్థానం నరసింహారావు]] అభినందించాడు. ‘[[ఆకాశవాణి]]’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నాడు. [[ఢిల్లీ]], [[మద్రాస్]], [[కలకత్తా]], కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించాడు. ‘చంద్రగుప్త’, ‘[[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]]’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’, ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి [[నాటకాలు]] ఈయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో తన నటన ద్వారాను మంచిపేరు పొందాడు.<ref>భానుప్రకాశ్, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.448.</ref> ప్రధానంగా [[హైదరాబాదు]] రాష్ట్రంలో సాంఘిక నాటకానికి నాంది పలికాడు.
 
== సినిమా రంగం ==
భాను ప్రకాష్ నాటకాన్ని చూసిన నిర్మాత [[దుక్కిపాటి మధుసూదనరావు]] 1964లో [[డాక్టర్ చక్రవర్తి]] సినిమాలో చిన్న పాత్రను ఇచ్చాడు. ఆ తర్వాత [[పూల రంగడు (1967 సినిమా)|పూలరంగడు]]లో ఎలాంటి టెస్టు లేకుండానే పూర్తి నిడివిగల విలనీ పాత్రను ఇచ్చాడు.<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |publisher=హెచ్‌.రమేష్‌బాబు |archiveurl=httphttps://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 Aprilఏప్రిల్ 2020|work=|url-status=live}}</ref>
 
'''నటించినవి'''
పంక్తి 82:
 
== అవార్డులు, పురస్కారాలు ==
50 ఏళ్లకు పైగా రంగస్థల, సినీ రంగాలకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి.<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |publisher=హెచ్‌.రమేష్‌బాబు |archiveurl=httphttps://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 Aprilఏప్రిల్ 2020|work=|url-status=live}}</ref>
 
* ‘సుడిగాలి’, ‘గాలివాన’, ‘కెరటాలు’ నాటకాలకు ఉత్తమ దర్శకుడిగా వరుసగా మూడుసార్లు ఎంపికై ‘రోలింగ్ షీల్డ్’ అందుకున్నాడు.
పంక్తి 96:
 
== మరణం ==
చివరి శ్వాస వరకు నాటకం కోసమే జీవించిన భాను ప్రకాష్ [[2009]], [[జూన్ 7]] న తన 70వ యేట తనువు చాలించారు.<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |publisher=హెచ్‌.రమేష్‌బాబు |archiveurl=httphttps://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 Aprilఏప్రిల్ 2020|work=|url-status=live}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు