క్రైస్తవ మతం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 52:
* క్రొత్తనిబంధనలోని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మానవాళి పాప పరిహార్ధ నిమిత్తం ఏసు ప్రభువు ఒక అరణ్యంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడం జరిగింది. దానికి కృతజ్ణతగా కేథలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వంటి కొన్ని క్రైస్తవ సంఘాలు శిలువ ధ్యానాలు (Lent Days) అనే పేరుతో ప్రత్యేక ప్రార్థనలు ఆచరిస్తాయి.కాని ఇది వాక్యను కూలమైన ఆచారము కాదు..మనష్యుల పద్ధతులను అనుసరించు భక్తి వ్యర్ధమని వాక్యము తెలుపుచున్నది మత్తయు 15:9
 
==భారత దేశంలో క్రైస్తవ్యం విస్తరించినది క్రీస్తు శకం 52 వ సంవత్సరంలో.యేసు క్రీస్తు శిష్యుడు అయిన సైంట్ థామస్ కెరళలో యేసుక్రీస్తు గురించి ప్రకటించి క్రైస్తవ్యాన్ని భారతదేశానికి పరిచయం చేసాడు.
==భారత దేశంలో క్రైస్తవ్యం విస్తరించడానికి గల కారణాలు==
భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రవేశించడంతోనే ప్రారంభమైనదని చెప్పవచ్చు బలవంతపు మత మార్పిడికి పాల్పడే కొన్ని క్రైసవ మిషనరీలు కూడా లేకపోలేదు.
 
==అపోహలు ==
"https://te.wikipedia.org/wiki/క్రైస్తవ_మతం" నుండి వెలికితీశారు