"హార్వర్డ్ విశ్వవిద్యాలయం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
[[File:Harvard square harvard yard.JPG|thumb|right|upright=1.35|హార్వర్డ్ యార్డ్]]
'''హార్వర్డ్ విశ్వవిద్యాలయం''' ('''హార్వర్డ్ యూనివర్శిటీ''') అనేది మసాచుసెట్స్ లోని [[కేంబ్రిడ్జ్]] లోని ఒక ప్రైవేట్ ఐవీ లీగ్ పరిశోధనా [[విశ్వవిద్యాలయం]]. దీనిలో సుమారు 6,800 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, సుమారు 14,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు. ఇది 1636 లో స్థాపించబడింది. దీనికి ఆర్థిక సాయం అందజేసిన మొదటి దాత, మతాధికారి జాన్ హార్వర్డ్ పేరు పెట్టబడింది. హార్వర్డ్ యునైటెడ్ స్టేట్స్ యొక్క పురాతన ఉన్నత విద్యా సంస్థ. ఈ విశ్వవిద్యాలయం యొక్క చరిత్ర, ప్రభావం, సంపద, విద్యా ఖ్యాతి ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో
దీనిని ఒకటిగా నిలిపాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2917955" నుండి వెలికితీశారు