పుష్పం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
=== సంపూర్ణ పుష్పాలు ===
పుష్పాలు రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, [[కేసరావళి]], [[అండకోశం]] అను నాలుగు ప్రధాన భాగాలను కలిగి ఉంటే అలాంటి వాటిని ''సంపూర్ణ పుష్పాలు'' అంటారు.

<nowiki>;</nowiki>అసంపూర్ణ పుష్పాలు<nowiki>:</nowiki> రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, [[కేసరావళి]], [[అండకోశం]] వీటిలో ఏ భాగాన్నైనా పుష్పం కలిగి ఉండకపోతే ఆ పుష్పాన్ని ''అసంపూర్ణ పుష్పం'' అంటారు. అసంపూర్ణ పుష్పాలు నాలుగు రకాలు. అవి...
 
=== పరిపత్ర రహిత పుష్పాలు ===
రక్షకపత్రాలు, ఆకర్షక పత్రాలు లేని పుష్పాలని పరిపత్ర రహిత పుష్పాలు అని అంటారు. వీటిలో ఒక దానిని కలిగి ఉండి, మరొకటి లోపిస్తే వాటిని ఏకపరిపత్ర రహిత పుష్పాలు అని అంటారు.
 
=== ఏకలింగ పుష్పాలు ===
ఆవశ్యకాంగాలైన అండకోశం కాని, కేసరావళి గాని ఏదో ఒకటి లోపించి, మరొకదానిని కలిగి ఉంటే అలాంటి పుష్పాలని ఏకలింగ పుష్పాలు అని అంటారు.
 
అ). స్త్రీ పుష్పం: కేసరావళి లోపించి, అండకోశాన్ని మాత్రమే కలిగిన పుష్పాన్ని స్త్రీ పుష్పం అంటారు.
 
ఆ). పురుష పుష్పం: అండకోశం లోపించి, కేసరావళిని మాత్రమే కలిగిన పుష్పాన్ని పురుష పుష్పం అంటారు.
 
 
 
 
== పుష్పం ప్రత్యేకత, పరాగసంపర్కం ==
"https://te.wikipedia.org/wiki/పుష్పం" నుండి వెలికితీశారు