మాచర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2401:4900:4B56:4ADF:28C2:9DD9:BB52:7024 (చర్చ) చేసిన మార్పులను Ch Maheswara Raju చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 39:
===శ్రీ కోదండరామస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం, స్వామివారి బ్రహ్మొత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు. ప్రతి రోజూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో స్వామివారు ప్రతి రోజూ ఒక్కో అవతారంలో దర్శనమిచ్చెదరు. [3]
===శ్రీ రామప్ప దేవాలయం===
 
ఈ ఆలయంలో 2016,అక్టోబరు-16, ఆదివారంనాడు నూతనంగా నిర్మించిన శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్ఠించెదరు. [11]
<br />
===[[చెన్నకేశవాలయం (మాచెర్ల)|శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామివారి ఆలయం]]===
[[దస్త్రం:Ck temple,mcl.jpg|thumb|మాచర్లలో చెన్నకేశవ స్వామి వారి ఆలయము|alt=]]ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో స్వామివారి బ్రహ్మొత్సవాలు 15 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ప్రతి రోజూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. [4]
"https://te.wikipedia.org/wiki/మాచర్ల" నుండి వెలికితీశారు