మాచర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62:
* మేజర్ పంచాయతీ స్థాయినుండి పురపాలకసంఘంగా 1987లో రూపాంతరం చెందింది. ప్రస్తుతం పట్టణంలో 29 వార్డులున్నాయి.
* '''రామా టాకీసు వీధి''': ఈ వీధిలోనే ప్రధాన వాణిజ్యసముదాయాలూ, ఆసుపత్రులూ,మందులషాపులూ, సినిమాహలు వుండడంతో ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూవుంటుంది.
* '''కె.సి.పి.సిమెంటు ఫాక్టరీ''':1958 లో స్థాపించబడి, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు, [[శ్రీశైలం]] జలవిద్యుత్ ప్రాజెక్టుకు సిమెంటు సరఫరా చేసింది. ప్రస్తుతం దక్షిణభారతదేశంలోనే అత్యధికంగా సిమెంటు ఉత్పత్తిచేసే కర్మాగారాల్లో ఒకటిగావుంది.
*మాచర్లకు దగ్గరలో బ్రహ్మనాయుడు చెరువు ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/మాచర్ల" నుండి వెలికితీశారు