మీర్ ఉస్మాన్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

reference added
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాదును స్వతంత్ర రాజ్యం చేయడానికి నిజాం ప్రయత్నించాడు. నిజాంతో అనేక సంప్రదింపులు జరిపిన భారత ప్రభుత్వం చివరకు [[సెప్టెంబరు 13]], [[1948]]న ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య జరిపి హైదరాబాదు సంస్థానాన్ని [[భారతదేశం]]లో విలీనం చేసింది. 1956లో జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన నిజాం రాజ ప్రముఖ్ పదవి కోల్పోయాడు.
 
ఇతడు 1957, 1962 సార్వత్రిక ఎన్నికలలో [[అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం|అనంతపురం]], [[కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం|కర్నూలు]] నియోజకవర్గాల నుండి [[భారత పార్లమెంటు|భారత పార్లమెంటుకు]] రెండు సార్లు ఎన్నికయ్యారు.
 
[[మరణం]]