హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 454:
 
==[[దూద్‌బౌలీ]] ==
రోజు కూలీల నిలయం దూద్‌బౌలీ.ఉబ్బసం వ్యాధి నయం చేస్తుందనే చేపమందు పంపిణీ దూద్‌బౌలిలో శతాబ్దంన్నర నుంచి ఏటా మృగశిర కార్తె రోజున జరుగుతుంది.డివిజనులోని బస్తీలు[[బస్తి|బస్తీ]]<nowiki/>లు..: దూద్‌బౌలి, ఉందాబజార్‌, చటక్నిపురా, కామాటిపురా, ఉస్మాన్‌బాగ్‌, ఖైరికామఠ్‌, మురిళీనగర్‌, దేవీబాగ్‌, బహదూర్‌పురా, పాలంరోడ్డు, వీరాసింగ్‌బంగ్లా, మహరాజ్‌గంజ్‌ బస్తీలతోపాటు రమ్నాస్‌పురా, గొల్లకిడికి, ఫత్తేదర్వాజా, చందులాల్‌బారాదరి
==[[మంగళ్‌హాట్]] ‌==
లోథ్‌ క్షత్రియులు, మరాఠీలు, గుడంబా తయారీయే జీవనాధారంగా కొనసాగిస్తూ వస్తున్నారు. సోమవంశీయ సహస్తార్జున్‌ క్షత్రియులు మాత్రం రాఖీలు, మొలతాడులు, పూసల చైన్‌లు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ముస్లిం కుటుంబాల్లో ఎక్కువ శాతం మంది ఆటో రిక్షా డ్రైవర్లు, తోపుడు బండ్లు వ్యాపారం నిర్వహిస్తున్నారు.