"1855" కూర్పుల మధ్య తేడాలు

* ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సంకలనం చేసిన "తాతాచాఱ్లు కథలు" ప్రచురితం.
* అలెగ్జాండర్ వుడ్ "హెపిడెర్మిక్ సిరంజి"ని ఆవిష్కరించాడు.
* జె.ఇ.లాండ్ స్ట్రోం "సేప్టీ మాచెస్"ని కనిపెట్టాడు.
* [[ఫిబ్రవరి 15]] : ఖొండమల్ ప్రాంతం [[బౌధ్]] నుండి వేరుచేయబడి బ్రిటీష్ పాలనలోనికి వచ్చింది.
* [[మే 3]]: ఏంట్‌వెర్ప్ - రోటర్‌డాం రైలు మార్గం మొదలయింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2918216" నుండి వెలికితీశారు