సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 427:
*అష్టసూర్యులు : 1. ఆరోగుడు, 2. భ్రాజుడు, 3. పటరుడు, 4. పతంగుడు, 5. స్వర్ణనుడు, 6. జ్యోతిష్మంతుడు, 7. విభాసుడు, 8. కాశ్యపుడు
*అష్టవిధభక్తి : భాగవతవాత్సల్యం, భగవ్త్పూజానుమోదనం, భగవదర్చన, భగవద్విషయంలో అదంభం, భగవద్కథాశ్రవణేచ్ఛ, స్వరనేత్రాంగవికారం, సదాభగవద్స్మరణం, అమాంసభక్షణం
*అష్టపాశములు : [[దయ]]. [[జుగుప్స]]. [[మోహం]]. [[భయం]], [[సంశయం]], [[కులం]], [[శీలం]], [[బలం]]
 
==9==