పుష్పం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
 
== పుష్పాసనం ==
పుష్పంలో అక్షం కుదించబడిన భాగమే పుష్పాసనం. దీని నుండే పుష్పపు భాగాలు వెలువడుతాయి. పుష్పాసనాన్ని బట్టి పుష్పాలు మూడు రకాలు. అవి. 1.అండకోశాధస్థిత పుష్పం, 2. అండకోశోపరిస్థిత పుష్పం, 3. పర్యండకోశ పుష్పం
 
=== అండకోశాధస్థిత పుష్పం ===
ఈ రకం పుష్పాలలో పుష్పాసనం బల్లపరుపుగా గాని, ఉబ్బెత్తుగా గాని, శంఖ్వాకారంలో గాని ఉంటుంది. రక్షక పత్రావళి మొదట తరువాత ఆకర్షక పత్రావళి, దాని తరువాత కేసరావళి, అన్నిటికన్నా పైన అండకోశం ఉంటుంది. ఉదా: [[ఉమ్మెత్త]]
 
=== అండకోశోపరిస్థిత పుష్పం ===
ఈ రకం పుష్పాలలో పుష్పాసనం లోతుగా గిన్నె మాదిరి ఉంటుంది. అండాశయం ఆ గిన్నెలో ఉండి, అండాశయపు గోడ, పుష్పాసనపు గోడ కలిసిపోయి ఉంటాయి. రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి గిన్నె వంటి పుష్పాసనం మీద ఉంటాయి. ఉదా: [[తంగేడు]]
 
=== పర్యండకోశ పుష్పం ===
ఇందులో కూడా పుష్పాసనం గిన్నె మాదిరి ఉండినప్పటికి, అండకోశం గిన్నె అడుగు భాగంలో, గిన్నె అంచు భాగంలో రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి ఉంటాయి.
 
== పుష్పం ప్రత్యేకత, పరాగసంపర్కం ==
"https://te.wikipedia.org/wiki/పుష్పం" నుండి వెలికితీశారు