ప్రధానాహారం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: అహారం → ఆహారం, ఆధిఖ్యత → ఆధిక్యత, → (2), , → , (5), ( → ( (6)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 49:
ఆర్థికాభివృద్ధి, స్వేచ్ఛా వాణిజ్యంతో చాలా దేశాలు తక్కువ పోషక-సాంద్రత కలిగిన ప్రధాన ఆహారాల నుండి అధిక-పోషక-సాంద్రత కలిగిన ప్రధానాహారాలకు అలాగే అధిక మాంసం వినియోగానికి మారాయి. ఈ ధోరణి ఉన్నప్పటికీ పోషకాహారంలో సాంప్రదాయ ప్రధాన పంటల ప్రాముఖ్యత అధికరిస్తున్నట్లు గుర్తిస్తున్నారు.{{Cn|date=October 2016}}మంచి పోషకాహారం, వ్యాధి నిరోధకత, అధిక దిగుబడి అందించే మెరుగైన మొక్కల జాతులను గుర్తించి అభివృద్ధి చేయడానికి వ్యవసాయం నిరంతరం ప్రయత్నిస్తుంది.{{Cn|date=October 2016}}
 
మొదట అండీస్ నుండి వచ్చిన క్వినోవా (శతాబ్దాల క్రితంనాటి సూడోసెరియల్ ధాన్యం) వంటి చిరుధాన్యాలు కూడా ప్రధానాహారంగా ఉన్నాయి.<ref>{{cite web|title= Quinoa|date=|author=E.A. Oelke|publisher=University of Minnesota|url=http://www.hort.purdue.edu/newcrop/afcm/quinoa.html|display-authors=etal}}</ref>ఓకా దుంపలు, ఉలుకు దుంపలు, ధాన్యం అమరాంతు చారిత్రక ఆండియన్ ప్రధానాహారాలు అని చెప్పుకునే ఇతర ఆహారాలు.<ref>{{cite web|title=Plant Production and Protection Series No. 26. FAO, Rome, Italy|author=Arbizu and Tapia|publisher=FAO / Purdue University|year=1994|url=http://www.hort.purdue.edu/newcrop/1492/tubers.html|website=|access-date=2020-03-08|archive-url=https://web.archive.org/web/20170710213828/https://www.hort.purdue.edu/newcrop/1492/tubers.html|archive-date=2017-07-10|url-status=dead}}</ref> ఎండిన మాంసం, కొవ్వుతో తయారైన పెమ్మికాన్ ఉత్తర అమెరికాలోని స్థానిక ఇండీసు ప్రజలకు ప్రధానాహారంగా ఉంది.<ref>{{cite web|url=http://www.thecanadianencyclopedia.com/en/article/pemmican/|title=Pemmican|author=John E. Foster|work=The Canadian Encyclopedia|accessdate=29 May 2015}}</ref>ఒకప్పుడు ప్రాచుర్యం పొందిన ఈ ధాన్యాలు పునఃపరిశీలించబడ్డాయి. వీటిలో కొన్ని తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టబడ్డాయి.{{Cn|date=October 2016}}2010 లో బియ్యం, గోధుమ, మొక్కజొన్న వంటి ఇతర ప్రధానాహారలతో పోలిస్తే క్వినోవా వంటి "ప్రత్యేక ధాన్యాలు" ప్రపంచ వినియోగం చాలా తక్కువగా ఉంది.{{Cn|date=October 2016}}
==ఉత్పత్తి ==
ప్రధానాహారాల ఉతపత్తిలో ప్రస్తుతం ఆధునిక విధానాలు అనుసరిస్తున్నాయి. ప్రధానాహార ఉత్పత్తి చేయడానికి ప్రస్తుతం సేంద్రీయ వ్యవసాయపద్దతులను అనుసరించడానికి ఉత్పత్తిదారులు ఆసక్తిచూపడం అధికరిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రధానాహారం" నుండి వెలికితీశారు