"బషీరుద్దీన్‌ ముహమ్మద్‌" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:నల్గొండ జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:నల్గొండ జిల్లా కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
{{మూలాలు సమీక్షించండి}}
బషీరుద్దీన్‌ ముహమ్మద్‌ గారు [[గేయ కవిత|గేయ]] రచయిత. వీరు ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు ప్రచురింపబడ్డాయి.
 
==బాల్యము==
 
==రచనా వ్యాసంగము==
వీరు రచనా వ్యాసంగం [[1970]] లో ఆరంభించారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి.[[లోక గీతాలు]] పేరున([[2008]])వీరు వ్రాసిన పాటలు ప్రచురితమయ్యాయి. వీరి లక్ష్యం ప్రజలను మంచి మార్గం దిశగా చైతన్యపర్చడం.
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2918395" నుండి వెలికితీశారు