వికీపీడియా:దుశ్చర్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:VAND]] <br> [[WP:VANDAL]]}}
వికీపీడియా సమగ్రతను దెబ్బతీసే విధంగా పేజీల్లో అవాంఛనీయమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయడాన్ని '''దుశ్చర్య ''' అంటారు. పేజీల్లో అసభ్యకరమైన రాతల్ని చేర్చడం, పేజీలో మొత్తం విషయాన్ని తీసివెయ్యడం (వెల్ల వెయ్యడం), ఏ మాత్రం సంబంధం లేని విషయాన్ని చేర్చడం వంటివి సాధారణంగా జరిగే దుశ్చర్యలు.