విస్కాంసిన్ హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:HinduTempleWisconsinFront.JPG|thumb|right|300px| దేవాలయపు చిత్రం - ముందు నుండి]]
 
'''విస్కాంసిన్ హిందూ దేవాలయం,''' [[మే]] [[2001]] వ సంవత్సరంలో [[విస్కాన్సిన్|విస్కాంసిన్లో]] మొట్టమొదటి [[హిందూ మతం|హిందూ]] [[దేవాలయం]]గా ప్రారంభించారు. ఇది [[పీవాకీ]] గ్రామంలో [[అమెరికా]] జాతీయ రహదారి I - 94 కి దగ్గరగా నిర్మితమైంది. ముఖ్య భవనము లోపల 11 చిన్న చిన్న గుళ్ళను చెక్కారు. మొత్తం 11 చిన్న దేవాలయాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్య విగ్రహం [[వేంకటేశ్వరుడు|వెంకటేశ్వర స్వామి]], తరువాత [[గణపతి]], [[శివ పార్వతుల ఆలయం (అనపర్తి)|శివ పార్వతులు]], [[రాధా]] [[కృష్ణుడు|కృష్ణులు]], [[హనుమాన్]] సహిత సీతా రామలక్ష్మణులు, శ్రీ లక్ష్మీ, ఆంజనేయ స్వామి, సిద్ధి వినాయకుడు, శ్రీదేవి భూదేవి సహిత గోవిందుడు, [[దుర్గాదేవి]], సత్యనారాయణ స్వామి ఇక్కడి చిన్న చిన్నగుళ్ళలో ప్రతిష్ఠించారు, నవగ్రహాలను ఒక పక్కగా ప్రతిశష్ఠించారు. నిర్మాణానికి గాను దక్షిణ భారతదేశం నుంచి శిల్పులను తెప్పించారు. 8 నెలల కృషి ఫలితంగా ఈ గుళ్ళ నిర్మాణం పూర్తయింది.
 
==నిర్మాణం==