రాయలసీమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
[[చిత్తూరు జిల్లా|చిత్తూరు,]] [[కడప]] జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.
===భాష===
రాయలసీమలో శుద్ధమైన [[తెలుగు|తెలుగు భాష]] మాట్లాడే సంస్క్రతి ఉంది. రాజభాష తెలుగైనా రెండవ అధికార భాషగా [[ఉర్దూ భాష]] ఉంది. చిత్తూరు జిల్లాలోని పడమట, దక్షిణ ప్రాంతాలలో [[తమిళ భాష]] మాట్లాడేవారు ఎక్కువ. [[తిరుపతి]], చిత్తూరు, [[పుత్తూరు]] ప్రాంతాలలో తమిళ ప్రభావం ఎక్కువ. [[కుప్పం]]<nowiki/>లో ద్రావిడ విశ్వవిద్యాలయం ఉంది. మూడు రాష్ట్రాలు, ఆంధ్ర, [[కర్ణాటక|కర్నాటక,]] తమిళనాడు రాష్ట్రాలు కలిసే చోట ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
===సంగీతం===
[[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైన ఉపకులం ములకనాడు బ్రాహ్మణం. ఈ కులానికి చెందిన [[త్యాగరాజు]] [[కాకర్ల (అర్ధవీడు)]]కి చెందినవాడు. ప్రస్తుతం ఇది [[ప్రకాశం జిల్లా]] ఉన్ననూ ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.
 
వాగ్గేయకారుడైన [[అన్నమయ్య]] [[కడప జిల్లా]]కి చెందిన [[తాళ్ళపాక]]కి చెందినవాడు.
పంక్తి 64:
* '''[[శాంతకుమారి]]:''' అలనాటి నటి. [[కడప జిల్లా]], [[ప్రొద్దుటూరు]]
* '''[[బి. పద్మనాభం]]:''' హాస్యనటుడు. [[కడప జిల్లా]], [[పులివెందుల]] తాలూకా, [[సింహాద్రిపురం]]
* '''[[జయప్రకాశ్ రెడ్డి]]:''' సీమ భాషని నిఖార్సుగా పలికే హాస్యనటుడుహాస్య[[నటన|నటుడు]], ప్రతినాయకుడు
* '''[[రమాప్రభ]]:''' కదిరిలో పుట్టిన మదనపల్లెకు చెందిన పేరుపొందిన సహాయనటి
 
"https://te.wikipedia.org/wiki/రాయలసీమ" నుండి వెలికితీశారు