పిల్లలమర్రి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
|footnotes =
}}
ఇది మండల కేంద్రమైన సూర్యాపేట నుండి ఆరు [[కిలోమీటరు|కిలోమీటర్ల]] దూరంలో ఉంది.పిల్లలమర్రి {{coor d|17.12|N|79.3200|E|}} అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
==చరిత్ర==
[[బొమ్మ:Pillala marri SaasanaM.jpg|thumb|కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు 1195లో వేయించిన పిల్లలమర్రి శిలాశాసనం|alt=|333x333px]]
చారిత్రాత్మక ఈ గ్రామాన్ని [[కాకతీయులు|కాకతీయ రాజులు]] పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు[[దేవాలయం|దేవాలయా]]<nowiki/>లు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు.ఈ దేవాలయాలలో ఉన్న శిలాశాసనాలు అప్పటి చరిత్రను తెలుపుతున్నాయి. [[శాలివాహన శకం|శాలివాహన]] శకం 1130 (క్రీ.శ. 1208) లో కాకతీయ చక్రవర్తి [[గణపతి దేవుడు]] [[కన్నడ]], [[తెలుగు]] భాషలలో వేయించిన శిలాశాసనం ఉంది. గణపతి దేవుడు కంటే ముందు పరిపాలించిన [[కాకతీయ]] చక్రవర్తి, [[రుద్రదేవుడు]] శాలివాహన శకం 1117 (క్రీ.శ.1195) సంవత్సరములో వేయించిన శిలాశాసనం కూడా ఉంది. కాకతీయుల కాలం నాటి నాణెములు కూడా ఈ గ్రామములో లభించాయి. కాకతీయుల తరువాత పిల్లలమర్రి [[రేచర్ల రెడ్డి వంశీయులు|రేచర్ల రెడ్డి రాజుల]]కు రాజధానిగా విలసిల్లినది. ప్రఖ్యాత తెలుగు కవి [[పిల్లలమర్రి పిన వీరభద్రుడు]] జన్మస్థలము పిల్లలమర్రి
 
==దేవాలయాలు==
"https://te.wikipedia.org/wiki/పిల్లలమర్రి" నుండి వెలికితీశారు