1932: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
== జననాలు ==
* [[జనవరి 2]]: [[ఓగేటి అచ్యుతరామశాస్త్రి]], పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త.
* [[ఫిబ్రవరి 6]]: [[భమిడిపాటి రామగోపాలం]], ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010)
* [[ఫిబ్రవరి 11]]: [[రావి కొండలరావు]], తెలుగు సినిమా నటుడు, రచయిత.
* [[ఫిబ్రవరి 14]]: [[ఘంటా గోపాల్‌రెడ్డి]], వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (మ.2018)
* [[ఫిబ్రవరి 25]]: [[సుబ్రతా బోస్]], ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016)
* [[మే 3]]: [[బూదరాజు రాధాకృష్ణ]], ప్రసిద్ధ భాషావేత్త. (మ.2006)
* [[జూన్ 11]]: [[ధారా రామనాథశాస్త్రి]] సుప్రసిద్ధ, నాట్యావధాని.
* [[జూన్ 22]]: [[అమ్రీష్ పురి]], ప్రముఖ భారత సినిమా నటుడు. (మ.2005)
* [[జూలై 18]]: [[భవనం వెంకట్రామ్|భవనం వెంకట్రాంరెడ్డి]], [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]]
* [[ఆగష్టు 9]]: [[జాలాది రాజారావు]], ప్రముఖ తెలుగు రచయిత. (మ.2011)
* [[ఆగష్టు 10]]: [[పైల వాసుదేవరావు]], శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (మ.2010)
* [[ఆగస్టు 23]]: [[ఉండేల మాలకొండ రెడ్డి]], ఇంజనీరు, తెలుగు రచయిత, కవి.
పంక్తి 38:
* [[నవంబరు 7]]: [[గిడుగు రాజేశ్వరరావు]], తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (మ.2013)
* [[డిసెంబరు 21]]: [[యు.ఆర్.అనంతమూర్తి]], ప్రముఖ కన్నడ రచయిత, [[జ్ఞానపీఠ అవార్డు]] గ్రహీత. (మ.2014)
* [[డిసెంబరు 28]]: [[నేరెళ్ళ వేణుమాధవ్]], ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1932" నుండి వెలికితీశారు