దాసరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (8), typos fixed: కు → కు , → (4)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
 
==బాల్యం==
[[19421947]], [[మే 4]]న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పాలకొల్లు]]లో జన్మించాడు. దాసరిది [[పాలకొల్లు]]లో అతిసామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి [[పొగాకు]] వ్యాపారం చేసేవారు. ఒకసారి [[దీపావళి]] సమయంలో [[పొగాకు]] గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. వారు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. దాసరి మూడో వాడు.
 
వారి నాన్న తరం వరకూ వారి కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాసరి వాళ్ళను మాత్రం చదివించారు వాళ్ళ నాన్న. దాసరి ఆరో తరగతి కొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయన్ను బడి మాన్పించి ఒక [[వడ్రంగి]] దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ [[జీతం]] నెలకి రూపాయి.
"https://te.wikipedia.org/wiki/దాసరి_నారాయణరావు" నుండి వెలికితీశారు