రుద్రమ దేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
==రుద్రమదేవి గురించి శాసనాధారాలు ==
 
* రుద్రమదేవి క్రీ.శ. 1261 మార్చి 25వ తేదీన ఇప్పటి ఆంధ్రప్రదేశలోనిఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా కృష్ణా నది దక్షిణ తీరానున్న మందడం గ్రామంలో, రాజగురువు విశ్వేశ్వర శివాచార్య సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నట్లు అక్కడ దొరికిన శాసనం తెలియజేస్తోందని ఇది వరకే పేర్కొన్నాను. దానివల్ల కూడా పుట్టినతేదీ తెలుస్తోందే తప్ప సంవత్సరం కాదు.
* క్రీ.శ. 1257 నాటి జుత్తిగ శాసనం ప్రకారం ఆమె నిడదవోలుకు చెందిన చాళుక్య వీరభద్రుని పెండ్లాడింది.
* క్రీ.శ. 1259 నుంచే ఆమె తండ్రికి సహకరిస్తూ పరిపాలనానుభవాన్ని సంపాదించింది.
"https://te.wikipedia.org/wiki/రుద్రమ_దేవి" నుండి వెలికితీశారు