రుద్రమ దేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==సువిశాల మహాసామ్రాజ్యాన్ని==
మన రుద్రమ అసమాన పరాక్రమశాలి. కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనం. రుద్రమ్మ భుజశక్తి, ధీయుక్తితో శత్రువుల పాలిట సింహస్వప్నమైంది. అంతఃశత్రువులు, బయటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షిణాన [[తమిళనాడు]]లోని [[కంచి]] నుంచి ఉత్తరాన [[ఛత్తీస్‌గఢ్|చత్తీస్ఘడ్]] [[బస్తర్ జిల్లా|బస్తర్]] సీమ వరకు, [[పడమర]]<nowiki/>న బెడదనాడు నుంచి [[తూర్పు]]<nowiki/>న సముద్రం వరకు, [[ఈశాన్యం]]<nowiki/>లో [[గంజాం]] అంటే ఒరిస్సా వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే రుద్రమ దక్షిణాపథంలో సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. ఆమె సాహసానికీ, ధీరత్వానికీ, తెగువకూ, పాలనా దక్షతకూ మారు పేరుగామారుపేరుగా నిలిచింది. తెలంగాణ మహిళ పాలనా పటిమను, మన జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది.
 
==సామంత రాజులతో పాలన==
"https://te.wikipedia.org/wiki/రుద్రమ_దేవి" నుండి వెలికితీశారు