ఛ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{తెలుగు వర్ణమాల 1}}
హల్లులలో [[తాలవ్య]] [[శ్వాస]] [[మహాప్రాణ]] (aspirated voiceless palatal plosive) ధ్వని ఇది<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=Nec-DAAAQBAJ&pg=PA10&lpg=PA10&dq=%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&source=bl&ots=USXz_ssLWP&sig=ACfU3U0NF6a8PnoYFl4QvpujQXPVNEgioA&hl=te&sa=X&ved=2ahUKEwj4kbDSpv7oAhVMzjgGHa_wAOo4ChDoATAOegQIChAB#v=onepage&q=%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&f=false|title=Telugu Grammar and Composition|last=Rao|first=Bhaskar|publisher=Saraswati House Pvt Ltd|isbn=978-81-7335-501-1|language=te}}</ref>. తాలవ్యాలు అనగా దౌడల నుండి పుట్టిన వర్ణాలు. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [cʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ch]. ఇది వ్యంజనవర్ణములలోని యేడవ యక్షరము. చవర్గ ద్వితీయాక్షరము.
 
==ఉచ్చారణా లక్షణాలు==
పంక్తి 15:
==ఛ గుణింతం==
'''ఛ, ఛా, ఛి, ఛీ, ఛు, ఛూ, ఛె, ఛే, ఛై, ఛొ, ఛో, ఛౌ, ఛం, ఛః'''
 
== ఇతర వాడుకలు ==
 
* ఇది అసహ్యించుకొనుట యందు వాఁడబఁడు అనుకరణపదము.
 
<br />
"https://te.wikipedia.org/wiki/ఛ" నుండి వెలికితీశారు