కోరాడ రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

reference added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 31:
శాస్త్రిగారు కావ్య నాటకాదులను, తర్క వ్యాకరణాది గ్రంథములను చదివి సాహిత్యంలో గొప్ప ప్రావీణ్యత సంపాదించారు. వీరు బందరు [[కళాశాల]]<nowiki/>లో [[తెలుగు పండితులు]]<nowiki/>గా పనిచేశారు.
* వీరు సుమారుగా 30 గ్రంథాలు రచించారు.
* ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం "[[మంజరీ మధుకరీయం]]". దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి గారు [[1860]] ప్రాంతాల్లో రచించారు; ముద్రణ మాత్రం [[1908]]లో జరిగింది.<ref name="నాటకానికి అడుగుజాడ కందుకూరి">{{cite news |last1=తెలుగు వెలుగు |first1=వ్యాసాలు |title=నాటకానికి అడుగుజాడ కందుకూరి |url=http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NzE3&subid=ODI=&menid=Mw==&authr_id=NTM4 |accessdate=23 April 2020 |work=www.teluguvelugu.in |publisher=డా. [[కందిమళ్ళ సాంబశివరావు]] |archiveurl=httphttps://web.archive.org/web/20200423074542/http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NzE3&subid=ODI=&menid=Mw==&authr_id=NTM4 |archivedate=23 Aprilఏప్రిల్ 2020 |url-status=live }}</ref> సంస్కృతంలోని నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. ఇందులోని కథ మంజరీ, మధుకరుల మధ్య ప్రణయ వృత్తాంతము. క్షుద్ర మంత్రకత్తే వలన మంజరి అన్నో కష్టాలు అనుభవించి చివరకు రాజును వివాహం చేసుకొనడం కథాంశం. నాటకం అంతా దీర్ఘ సమాసాలతో నిండి పద్య రూపంలో ప్రబంధ ధోరణిలో ఉంటుంది.
* వీరు సంస్కృతంలోని [[వేణీ సంహారం]] నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం.
===కృతులు===