మాచర్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశ్వస్వామివారి ఆలయ సమీపంలో నెలకొనియున్న ఈ ఆలయంలో, ఆలయ పునరుద్ధరణ, కలశ స్థాపన వేడుకలు, 2017,జూన్-4వతేదీ ఆదివారం ఉదయం 8-59 కి ప్రత్యేకపూజా కార్యక్రమాల మధ్య, వైభవంగా నిర్వహించారు. [13]
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు మూడురోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున శ్రీ సువర్చలా సమేత శ్రీ వీరాంజనేయస్వామివారల కళ్యాణమహోత్సవం కన్నులపండువగా నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించెదరునిర్వహిస్తారు. [5]
 
===శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/మాచర్ల" నుండి వెలికితీశారు