1859: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* [[జనవరి 24]] : పఠాన్‌ [[తుర్రేబాజ్ ఖాన్]]‌ బ్రిటీషు రెసిడెన్సీ పై దాడిచేసిన పోరుబిడ్డల నేత.
* [[ఏప్రిల్ 18]]: [[తాంతియా తోపే]], భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (జ. 1814)
* [[మే 6]]: అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్, జర్మన్ అన్వేషకుడు, శాస్త్రవేత్త. (జ.1769)
* [[మే 13]]: [[బఖ్త్ ఖాన్]] ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటు 1857 కు భారత్ తరపున సైన్యాధ్యక్షుడు.(జ.1797)
* [[జూన్ 11]]: ప్రిన్స్ క్లెమెన్స్ వెన్జెల్ వాన్ మెటర్నిచ్, ఆస్ట్రియన్ రాజనీతిజ్ఞుడు. (జ.1773)
* [[ఆగష్టు 2]]: హోరేస్ మన్, అమెరికన్ విద్యావేత్త, నిర్మూలనవాది. (జ.1796)
* [[ఆగష్టు 28]]: లీ హంట్, బ్రిటిష్ విమర్శకుడు, వ్యాసకర్త.(జ.1784)
* [[సెప్టెంబర్ 19]]: జార్జ్ బుష్. (బైబిల్ పండితుడు), ఆసియా భాషల అమెరికన్ ప్రొఫెసర్. (జ.1796)
* [[అక్టోబర్ 22]]: లూయిస్ స్పోహ్ర్, జర్మన్ వయోలిన్, స్వరకర్త. (జ.1784)
* [[డిసెంబర్ 1]]: జాన్ ఆస్టిన్, ఇంగ్లీష్ జ్యూరిస్ట్. (జ.1790)
* [[డిసెంబర్ 28]]: మొదటి లా కమిషన్ ఛైర్మన్, [[ఇండియన్ పీనల్ కోడ్]] 1860 సృష్టికర్త లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) (జ.1800). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
 
"https://te.wikipedia.org/wiki/1859" నుండి వెలికితీశారు