"1859" కూర్పుల మధ్య తేడాలు

* [[మే 15]] : పియరీ క్యూరీ ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1906)
* [[మే 22]] : సర్ ఆర్థర్ కానన్ డోయల్, షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త.
* [[జూన్ 18]]: సారా టోర్స్లో, స్వీడిష్ నటి. (మ.1795)
* [[ఆగష్టు 27]] : దొరాబ్జీ టాటా - టాటా కుటుంబానికి చెందిన పారిశ్రామికవేత్త. (మ.1932)
* తేదీ తెలియదు : యాదాటి నరహరి సద్గురు స్వాములు - [[బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు|జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల]] గురువు. (మ.1929)
* తేదీ తెలియదు : [[రాకమచర్ల వేంకటదాసు]] తెలంగాణా ప్రాంతానికి చెందిన వాగ్గేయకారుడు. (జ.1808)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2921947" నుండి వెలికితీశారు