"1859" కూర్పుల మధ్య తేడాలు

* [[విలియం క్రూక్స్]] "కెమికల్ న్యూస్" అనే విజ్ఞానశాస్త్ర పత్రికను ప్రారంభించాడు.
* [[మార్చి 3]] : ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలుమార్గము అలహాబాద్ నుంచి కాన్పూర్ వరకు ప్రారంభమైంది.
* [[నవంబర్ 24]]: [[చార్లెస్ డార్విన్]] "ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ ఆఫ్ నేచురల్ సెలక్షన్" పుస్తకాన్ని ప్రచురించాడు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2921950" నుండి వెలికితీశారు