శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
{{main|శ్రీకృష్ణకవి చరిత్రము}}
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి [[అనంతపంతుల రామలింగస్వామి]] ఈ గ్రంథాన్ని రచించారు.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.371967 భారత డిజిటల్ లైబ్రరీలో శ్రీకృష్ణకవి చరిత్రము పుస్తక ప్రతి.]</ref> ఇది వజ్రాయుధపత్రిక నుండి 1933 సంవత్సరంలో పునర్ముద్రించబడింది.
 
నరసాపురం తాలుకా సుబ్రహమణ్యేశ్వరుని నడుపూడి వాస్తవ్యులైన కళా లక్ష్మినారాయణ శాస్త్రి, సోమిదేవమ్మల పుత్రిక అయిన వెంకట రత్నాంబతో 1893లో అదేవూరులో (విజయసంవత్సర చైత్ర శుద్దనవమి) వివాహం జరిగింది. ఆయన తోడల్లుడు ఫ్రెంచి యానాం కాపురస్తుడు, రాజకీయనాయకుడైన [[బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు]]. రత్నమాంబ అక్కగారు అయిన సూర్యప్రకాశమ్మ సుబ్రహ్మణ్య శాస్త్రులుగారి భార్య. సుప్రసిద్ధ కాంగ్రేసు నాయకుడు, స్వాతంత్రసమరయోధుడు అయిన [[కళా వెంకటరావు]] శాస్త్రులుగారికి బావమరిది.
 
==బిరుదులు==
* మహామహోపాధ్యాయ
67

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2922190" నుండి వెలికితీశారు