వేటూరి సుందరరామ్మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినీ ప్రస్థానం: AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
}}
[[File:Veturi.jpg|260x260px|thumb|వేటూరి|alt=]]
'''వేటూరి''' గా పిలవబడే '''వేటూరి సుందరరామ్మూర్తి''' ([[జనవరి 29]], [[1936]] - [[మే 22]], [[2010]]) సుప్రసిద్ధ [[తెలుగు]] సినీ గీత [[రచయిత]]. వేటూరి [[దైతా గోపాలం]] ఆ తర్వాత మల్లాది వద్ద<ref name=eemaata>ఈమాట ఆన్ లైన్ సాహిత్య పత్రిక వెబ్ సైట్ నుండి [http://www.eemaata.com/em/issues/199911/880.html తెలుగు సినిమా పాట] {{Webarchive|url=https://web.archive.org/web/20131230235157/http://eemaata.com/em/issues/199911/880.html |date=2013-12-30 }} ఇలపావులూరి విశ్లేషనాత్మక వ్యాసం: తెలుగు సినిమా పాట గురించి...
వేటూరి...[[జూన్ 21]],[[2008]]న సేకరించబడినది.</ref> శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన [[ఓ సీత కథ]] ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 8 [[నంది పురస్కారాలు|నంది అవార్డు]]<nowiki/>లతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు [[శ్రీశ్రీ]] తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.<ref>ప్రజాశక్తి దినపత్రిక, తేది 23-05-2010</ref>