మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
 
ఈ విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం" గా 1991 లోని ఏక్ట్‌.4 షెడ్యూలు ప్రకారం సవరణ చేసి పేరు మార్చడం జరిగినైది. ఈ విషయం ఎ.పి.గజెట్ లో 2008 ఏప్రిల్ 28 న ప్రచురుంచారు. ఈ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం నల్గొండ నగరంలో 2010-11 లో ఉండేది. 240 ఎకరాలతో శాశ్వత కాంపస్ ను నల్గొండ పట్టణానికి సుమారు 7 కి.మీ దూరంలో నల్గొండ-నర్కేపల్లి హైవే మార్గం ప్రక్కన అభివృద్ధి చేయడం జరిగినది.
ఇటీవలి ప్రపంచ విపత్తైన కరోనా వ్యాధి పట్ల మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ తెలుగు శాఖా విద్యార్థులు స్పందించారు. కవిత్వం ద్వారా కరోనా వ్యాధి పట్ల ప్రజలకుప్రజలను అప్రమత్తం చేసే పనికి పూనుకున్నారు. కాలం బంధించిన క్షణాలు అనే కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకానికి విశేషమైన పేరొచ్చింది.
 
== ప్రాథమిక సదుపాయాలు ==