కళా వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననం: clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో (2), కు → కు , → , , → ,
పంక్తి 26:
 
== జననం ==
ఈయన [[జూలై 7]], [[1900]] సంవత్సరంలో [[అమలాపురం]] తాలూకా [[ముక్కామల]] గ్రామంలో జన్మించాడు.
==జీవితంలో విశేషాలు==
1921లో బి.ఏ. చదువుతున్న సమయంలోనే [[సహాయ నిరాకరణోద్యమం]]లో ఈయన పాల్గొన్నాడు. తరువాత [[శాసనోల్లంఘనోద్యమం]] లో, [[వ్యక్తి సత్యాగ్రహం]] లో, [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో చురుకుగా పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. [[కోనసీమ]] కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుకు 20 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశాడు. 1940-1946 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను, [[మద్రాసు]] ప్రభుత్వంలో [[రెవెన్యూ]] మంత్రిగాను, 1949-51 వరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను పనిచేశాడు. 1951-1959 మధ్య కాలంలో [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వంలో ఆరోగ్య, ఆర్థిక శాఖలకు మంత్రిగా పనిచేశాడు.
 
1955 ఎన్నికలలో [[కొత్తపేట శాసనసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] పార్టీ తరపున ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.373724 ఆంధ్ర శాసనసభ్యులు, 1955, పేజీ: 2.]</ref>
 
అయిన పూర్వీకులు ఈ ఊరులో ఉండేవారు. అందుకే ఆయనకి నడిపూడి అంటే బాగా మక్కువ అనేవారు. అందుకే గొదావరి పైన వంతెనకి ఆయన గట్టిగా మద్రాసు అస్సెంబ్లిలో పోరాడి తన రాజకీయ పలుకుబడితో నిధులు మంజూరు చేయిపించి, చివరికి శంఖుస్థాపన కూడా చేసారు. ఇప్పటికి శిలాఫలకం పైన ఆయన పేరుంటుంది.
==వివాహం==
ఇతడు ఏప్రిల్ 1914లో గొప్ప దేశభక్తుడు, దాత, ముక్కామల గ్రామ మున్సిఫ్ అయిన [[దువ్వూరి వెంకటేశ్వర్]]లు గారి కుమార్తె రాజేశ్వరమ్మను వివాహమాడారు.
 
"https://te.wikipedia.org/wiki/కళా_వెంకటరావు" నుండి వెలికితీశారు