క్రోనస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{in use}}
 
==క్రోనస్ (Cronus): గ్రీసు దేశపు పురాణ గాథలు==
 
గ్రీసు దేశపు పురాణం గాథలలో మూడు తరాల “శాల్తీలు” కనిపిస్తారు: మొదటి తరం సృష్ట్యాదిలో ఉండే అస్తవ్యస్తత (chaos) నుండి పుట్టినవారు. వీరిని “దేవుడు,” “దేవత” అని అభివర్ణించడానికి బదులు వీటిని మూర్తిత్వం లేని అభిజ్ఞానాలు (amorphous symbols) గా కానీ, అపరావతారాలు (personified concepts) గా భావించవచ్చు. రెండవ తరం వారు టైటనులు. సాంప్రదాయికంగా వీరిని దేవగణాలలో ఉంచుతారు కానీ, ఒక విధంగా చూస్తే వీరిలో కొందరు హిందూ పురాణాలలోని రాక్షసులని పోలిన శాల్తీలులా అనిపిస్తారు. మూడవ తరం వారు ఒలింపస్ పర్వతం మీద స్థిరనివాసం ఏర్పరచుకున్న ఒలింపాయనులు. ఈ మూడవ తరం వారు మనకి పరిచయమైన దేవగణాల (అనగా, “దేవుళ్ళు,” “దేవతలు”) కోవ లోకి వస్తారు.
పంక్తి 9:
గ్రీసు దేవుళ్ళు హిందూ దేవుళ్ళలాంటి వాళ్లు కాదు; వీళ్లల్లో ఈర్హ్య, అసూయ, పగ, జుగుప్స వంటి లక్షణాలు మానవులలో కంటె ఎక్కువ మోతాదులో ఉన్నట్లు అనిపిస్తుంది. వీరు మానవులని సృష్టించి వారిని చదరంగంలో పావులని నడిపినట్లు నడిపి ఆడుకుంటారు. ఉదాహరణకి అందంలో ఎవరు గొప్ప అని పోటీ పడి ముగ్గురు దేవతలు ట్రోయ్ నగరంలో మహా సంగ్రామానికి కారకులు అవుతారు.
 
===మొదటి తరం “దేవతలు”===
 
మొదట్లో - సృష్ట్యాదిలో - అంతా అస్తవ్యస్తం. ఆ అస్తవ్యస్తం (chaos) నుండి గాయా (Gaia) లేదా భూదేవి, మరి కొన్ని ఇతర ప్రాథమిక శక్తులు (లేదా అపరావతారాలు, లేదా దైవాంశాలు) పుట్టుకొచ్చేయి: (1) ఈరోస్ (Eros) అనే కామ దైవం, (2) ఎబిస్ (Abyss); ఇక్కడే పాతాళ లోకానికి అధిపతి అయిన టార్టరస్ ఉంటాడు. అతని పేరనే ఒక బందిఖానా ఉన్నది, (3) ఎరెబస్ (Erebus); చీకటికి అధిపతి, (4) నిక్స్ (Nyx ); ఈమె రాత్రికి అధిపత్ని, మొదలైనవి.
 
టార్టరస్ (పాతాళ లోకం) నుండి రకరకాల రాక్షసాకారాలు పుట్టుకొచ్చేయి. వాటిల్లో ముఖ్యమైనవి: (1) సెర్బిరస్ (Cerberus) అనే మూడు తలకాయల కుక్క. ఇది నరకపు ద్వారాల దగ్గర కాపలా కాస్తూ ఉంటుంది. (2) డ్రేగన్ (Dragon, జేసన్, ఆర్గోనాట్లు, బంగారు ఉన్ని కథలో వచ్చే పెద్ద పామును పోలిన శాల్తీ.) (3) స్ఫింక్స్ (Sphinx, మనిషి ముఖం, సింహం శరీరం, పక్షి రెక్కలు కల ఒక వింత జంతువు. (4) హార్పీస్ (Harpies, మనిషి ముఖం ఉన్న ఒకరకం పక్షి ), (5) సైరన్లు, (6) గోర్గన్ లు (ఈ వికృతాకారులలో పేరెన్నిక గన్నది మెదూసా. ఈ మెదూసా (Medusa) తలలో జుత్తుకి బదులు పాములు ఉంటాయి. ఈ మెదూసా ఎవరిని చూస్తే వారు రాయిగా మారిపోతారు.
 
ఎరెబస్ కీ నిక్స్ కీ పుట్టిన ఖేరాన్ (Charon) పాతాళ లోకంలో ఉన్న నరకానికి వెళ్లే దారిలో వచ్చే స్టిక్స్ (Styx) వంటి నదులని దాటడానికి పడవ నడుపుతూ ఉంటాడు. చనిపోయినవారు ఈ నదులని దాటుకుని అటు వెళ్ళాలి. మన వైతరణికి ఇక్కడ స్టిక్స్ కి పోలిక చూడండి.
===రెండవ తరం దేవగణాల (టైటనుల) కథ===
 
పురుషుని సహాయం లేకుండా గాయా, ఆకాశానికి అధిపతి అయిన యూరెనస్ కి జన్మనిచ్చింది, అప్పుడు అతను ఆమెని ఫలవంతురాలిని చేసాడు. వారి కలయిక నుండి మొదట టైటనులు (కాసింత రాక్షస అంశ ఉన్న వారులా అనిపిస్తారు కానీ వీరిని “టైటన్ దేవగణాలు” అనే అంటారు.) జన్మించారు. తరువాత ఒంటికన్నుతో ఉండే సైక్లాపులు (Cyclops) ముగ్గురు పుట్టేరు. తరువాత అందవికారంగా, ఏభయ్ తలలు, వందేసి చేతులతో, హెకటాంకీర్ లు (Hecatonchires) అనే శతబాహులు ముగ్గురు పుట్టేరు. వారి పేర్లు ప్రస్తుతానికి అనవసరం.
పంక్తి 32:
“సముద్రపు జంట” అయిన ఓషనస్ (Oceanus) కీ టేథీస్ (Tethys) కీ అనేకమంది “జలదేవతలు” (Nymphs) పుట్టేరు.
“ఆకాశపు జంట” అయిన హైపీరియాన్ (Hyperion) కీ థియా (Theia) కీ పుట్టిన పిల్లలలో హీలియోస్ (సూర్యుడు), సెలీన్ (చంద్రుడు) ముఖ్యులు.
 
“భూ జంట” అయిన క్రోనస్ (Cronus) కీ రేయా (Rhea) కీ పుట్టిన పిల్లలే టైటనులు.
ఇయాపిటస్ (Iapetus) కి పుట్టిన పిల్లలలో చాలా మందిని మనం గుర్తించగలం: (1) ఏట్లస్ (Atlas) నిరంతరం భూమిని భుజాల మీద మోసే శాల్తీ (2) ప్రొమీథియస్ (Prometheus ) మనుష్యుల పుట్టుకకి కారకుడు (3) ఎపిమీథియస్ (Epimetheus). మొట్టమొదటి మానవ స్త్రీని - పెండోరా ని - జూస్ ఆజ్ఞానుసారం తయారు చేసేడు . ప్రొమీథియస్, ఎపిమీథియస్ లు దేవతలకి, మానవులకి” లంకె వంటి వారు.
(2) ప్రొమీథియస్ (Prometheus ) మనుష్యుల పుట్టుకకి కారకుడు
(3) ఎపిమీథియస్ (Epimetheus) మొట్టమొదటి మానవ స్త్రీని - పెండోరా ని - జూస్ ఆజ్ఞానుసారం తయారు చేసేడు . ప్రొమీథియస్, ఎపిమీథియస్ లు దేవతలకి, మానవులకి” లంకె వంటి వారు.
 
3.== క్రోనస్ పతనం ==
 
మొదటి తరం టైటనులలో క్రోనస్ కడసారం. క్రోనస్ కుతంత్ర బుద్ది కలవాడు, అత్యంత భయంకరమైనవాడు. తల్లి గాయాకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోగల సమర్ధుడు. క్రోనస్ ఒక రాత్రి యూరెనస్ మీదకి లంఘించి అతని జననాంగాలని తల్లి ఇచ్చిన కొడవలితో నరికేసి వాటిని సముద్రంలో విసిరేసాడు. ఆ జననాంగాల నుండి స్రవించిన స్రావములతో ఒక రకం రాక్షసులు, జలకన్యలు, తదితరులు పుట్టుకొచ్చేరు. అలా పుట్టుకొచ్చిన వారిలో ఏఫ్రొడైటి (Aphrodite) ఒకామె. ఈ సౌందర్యవతి లైంగిక ప్రేమకి చిహ్నం.
Line 43 ⟶ 42:
అంగవిహీనుడైన యూరెనస్ భూమిని వదలి పోతూ తనకి చేసిన అవమానానికి క్రోనస్ ప్రతిఫలం అనుభవిస్తాడనిన్నీ, తనకి జరిగినట్లే క్రోనస్ కి అతని పిల్లల చేతిలోనే ప్రతీకారం జరుగుతుందనిన్నీ చెబుతాడు (శపిస్తాడు?)
 
తండ్రిని పదవీ భ్రష్టుడిని చేసి రాజ్యం నుండి బహిష్కరించిన తరువాత క్రోనస్ సైక్లాపులని, హెకటాంకీర్ లని టార్టరస్ లో బంధిస్తాడు. హేడిస్ పాతాళానికి, పొసైడన్ సముద్రాలకి, జూస్ ఆకాశానికి అధిపతులు అవుతారు. జూస్ దేవలోకానికి అంతటికి పాలకుడుగా చెలామణి అవుతాడు. ఇతర టైటనులు అతని సభికులుగా అయ్యారు. క్రోనస్ తన తండ్రిని తరిమేసిన తరువాత తన యొక్క సోదరి అయిన రేయాని జీవిత భాగస్వామినిగా స్వీకరిస్తాడు.
 
క్రోనస్-రేయాలకి పుట్టిన సంతానంలో ముగ్గురు మగ, ముగ్గురు ఆడ.
"https://te.wikipedia.org/wiki/క్రోనస్" నుండి వెలికితీశారు