టి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 38:
'''[[తోటకూర వెంకట రాజు]] ''' ('''టి.వి.రాజు''') (జ: [[1921]] - మ: [[ఫిబ్రవరి 20]], [[1973]]) [[తెలుగు]]-[[తమిళ సినిమా|తమిళ]] సినిమా సంగీత దర్శకుడు. ఈయన [[కన్నడ]] సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన [[అంజలీదేవి]] నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు.
 
తోటకూర వెంకటరాజు [[రాజమండ్రిరాజమహేంద్రవరం]] తాలూకా [[రఘుదేవపురం]]లో జన్మించాడు. స్వగ్రామంలోనే [[నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు]] గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్న పేరుతో రంగస్థల నటునిగా [[మద్రాసు]]లో స్థిరపడ్డాడు.
నటించిన [[సినిమాలు]] : [[పల్లెటూరి పిల్ల]] (1950)లో గూఢచారిగా, [[పిచ్చి పుల్లయ్య]] (1953)లో న్యాయమూర్తిగా, [[బంగారుపాప]] (1954)లో డాక్టర్‌గా, [[పాండురంగ మహాత్మ్యం]] (1957)లో ‘కృష్ణా ముకుందా మురారి’ అనే పాటలో భక్తునిగా కనిపిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/టి.వి.రాజు" నుండి వెలికితీశారు