పరిశోధన: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''పరిశోధన''' అనగా తెలియని విషయాలను తెలుసుకునేందుకు శోధించడం....'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
* వ్యవసాయరంగానికి సంబంధించి నూతన వంగడాలను (విత్తనాలు, మొక్కలు) కనుగొనే సంస్థను వ్యవసాయ పరిశోధన సంస్థ అంటారు. ఉదాహరణకు ఇక్రిశాట్ అనే వ్యవసాయ పరిశోధన సంస్థ అధిక దిగుబడినిచ్చే అనేక వంగడాలను కనుగొన్నది.
* వైద్య రంగానికి సంబంధించి నూతన [[మందు]]లను కనుగొనే సంస్థను వైద్య పరిశోధన సంస్థ అంటారు. [[వైరస్]] ల వ్యాప్తి నిరోధమునకు అవసరమైన మందులను, [[టీకా]]లను కొత్తగా తయారు చేయడానికి వైద్య పరిశోధన సంస్థలు పరిశోధనలు చేస్తాయి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పరిశోధన" నుండి వెలికితీశారు