పరిశోధన: కూర్పుల మధ్య తేడాలు

420 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
* వ్యవసాయరంగానికి సంబంధించి నూతన వంగడాలను (విత్తనాలు, మొక్కలు) కనుగొనే సంస్థను వ్యవసాయ పరిశోధన సంస్థ అంటారు. ఉదాహరణకు ఇక్రిశాట్ అనే వ్యవసాయ పరిశోధన సంస్థ అధిక దిగుబడినిచ్చే అనేక వంగడాలను కనుగొన్నది.
* వైద్య రంగానికి సంబంధించి నూతన [[మందు]]లను కనుగొనే సంస్థను వైద్య పరిశోధన సంస్థ అంటారు. [[వైరస్]] ల వ్యాప్తి నిరోధమునకు అవసరమైన మందులను, [[టీకా]]లను కొత్తగా తయారు చేయడానికి వైద్య పరిశోధన సంస్థలు పరిశోధనలు చేస్తాయి.
* అంతరిక్ష పరిశోధన సంస్థలు అంతరిక్షం గురించి పరిశోధిస్తాయి. [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ]] అనేది అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ.
 
==మూలాలు==
32,635

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2922729" నుండి వెలికితీశారు