"ప్రయోగం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:ప్రయోగాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
[[File:Mirror baby.jpg|thumb|right|160px|చిన్న పిల్లలు కూడా ప్రపంచం గురించి నేర్చుకోవడానికి ప్రయోగం చేస్తారు.]]
'''ప్రయోగం''' అనేది ఒక ఆలోచన లేదా పద్ధతి యొక్క పరీక్ష. దీనిని తరచుగా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉపయోగిస్తారు. ఆలోచన వాస్తవ ప్రపంచానికి ఎంతవరకు సరిపోతుందో చూడటానికి ఒక ప్రయోగం ఉపయోగించబడుతుంది. చుట్టుపక్కల ప్రపంచాన్ని ప్రజలు అర్థం చేసుకోవడానికి ప్రయోగాలు చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. ప్రయోగాలు శాస్త్రీయ పద్ధతిలో భాగం. అనేక ప్రయోగాలు నియంత్రిత ప్రయోగాలు లేదా జ్ఞానరహిత ప్రయోగాలు. ప్రయోగాలను చాలా వరకు ప్రయోగశాలలో చేస్తారు. ఒక సిద్ధాంతం అబద్ధమయితే, లేదా ఏదైనా పనిని సరిగా చేయకపోతే ప్రయోగాలు మనకు తెలియజేస్తాయి. ఒక సిద్ధాంతం నిజమయినప్పటికి దానిని వెంటనే నిరూపించలేకపోవచ్చు, దానిని ప్రయోగాల ద్వారా రుజువు చేసుకోవాలి.
 
32,586

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2922800" నుండి వెలికితీశారు