తెలుగు సాహిత్యం - శివకవి యుగము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
ఈ యుగం [[నన్నయ]]కు, [[తిక్కన]]కు సంధికాలం. దక్షిణ భారతదేశంలో [[శైవం]] ప్రబలిన కాలం ఇది. ఆంధ్రాపధంలో కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలం. [[నన్నెచోడుడు]] [[పాల్కురికి సోమనాధుడు]], [[మల్లికార్జున పండితారాధ్యుడు]] ఈ యుగంలో శివకవిత్రయం. ఈ కాలంలో రచనా వస్తువు శివగాధామయం. భాషలో [[సంస్కృతము|సంస్కృత]] ప్రాబల్యత తగ్గి [[తెలుగు]] వాడుక హెచ్చింది.
 
==రాజకీయ, సామాజిక వేపధ్యంనేపథ్యం==
ఈ సమయానికి చాళుక్యచోళరాజ్యం క్షీణదశకు చేరుకొంది. [[తెలంగాణ]] ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల, రాష్ట్రకూటుల బలం అధికంగా ఉంది. తీరాంధ్రంలో సరైన కేంద్ర పాలన కొరవడిందని, [[వేంగి సామ్రాజ్యము|వేంగి]] రాజ్యంలో రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, [[చోళులు]] ఎడతెరిపి లేకుండా [[యుద్ధాలు]] జరిపారని తెలుస్తుంది. ఈ సమయంలో చాళుక్యులకు సామంతులుగా ఉండిన కాకతీయులు స్వతంత్రులై తెలంగాణ ప్రాంతంలో బలపడసాగారు.
 
సాంస్కృతికంగా అప్పటికి [[బౌద్ధం]], జైనం బాగా బలహీనపడ్డాయి. [[శైవం]], [[వీరశైవం]] విజతంభించాయివిజృంభించాయి.వీరశైవులు శైవులు- బౌద్ధ, జైనాలనే కాక వైదిక విధానాలను కూడా నిరసించారు. [[శివుడు]] తక్క వేరు దైవము లేదని, శివారాధన చేయనివానిని మన్నింపతగదని వాదించారు. వారికి వాఙ్మయం కూడా మతబోధనకు మార్గం తప్ప దానికి వేరు లక్ష్యం లేదు.
 
==ఈ యుగంలో భాష లక్షణాలు==