యర్రా రామారావు

Joined 16 డిసెంబరు 2012
సవరణ సారాంశం లేదు
 
[[File:Ramarao Yarra.jpg|thumb|రామారావు యర్రా|293x293px|alt=]]నా పేరు యర్రా రామారావు.చెప్పుకోవటానికి,రాసుకోవటానికి పెద్దగా ఏమి లేదు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, [[గుంటూరు జిల్లా]], ఫిరంగిపురం మండలం, [[పొనుగుపాడు (ఫిరంగిపురం)|పొనుగుపాడు]] గ్రామం.పొనుగుపాడు, నరసరావుపేట, (గుంటూరు జిల్లా) ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ నందు చిరు ఉద్యోగంలో ది.01.01.1969న ఆరంగేట్రం.ఆ తర్వాత వివిధ హోదాలలో నలుభై సంవత్సరాలు సర్వీసు చేసి చివరగా విస్తరణాధికారి (పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి) గా [[కారంపూడి|కారెంపూడి]] [[మండల ప్రజా పరిషత్|మండల ప్రజాపరిషత్]] నందు ది.31.08.2009న పదవీ విరమణ పొందాను.
 
== వికీపీడియాలో తొలి అడుగు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2923380" నుండి వెలికితీశారు