జూస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
కామదైవం అయిన ఈరోస్ (Eros) పేరు, కలహభోజని అయిన ఏరీస్ (Eris) పేరు ఒకదానితో మరోకటి పోలి ఉండడం కేవలం కాకతాళీయం కాకపోవచ్చు. తొలిచూపులో కలిగిన కామోద్రేకం కాలక్రమేణా కలహాలకి దారి తీయడం చూస్తూనే ఉన్నాం కదా!
 
ఆరిస్ (Ares) ద్వాదశ [[ఒలింపయనలుఒలింపయనులు]]లో ఒకడు. జూస్ కీ హేరా కి పుట్టిన బిడ్డ. యుద్ధాలకి అధిపతి. ఇతడే గిత్త రూపం దాల్చి మానవమాత్రుడైన పేరిస్ పెట్టిన పందెంలో గెలిచినప్పుడు పేరిస్ నిష్పక్షపాత బుద్ధి దేవలోకంలో తెలుస్తుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జూస్" నుండి వెలికితీశారు