7,887
edits
జూస్ కి ఏడుగురు భార్యలు. ఏడుగురు భార్యలూ అమరులే. వారి పేర్లు: మెటీస్ (Metis), థెమీస్ (Themis), యురినోమి (Eurynome), డిమిటర్ (Demeter), నెమోసిన్ (Mnemosyne), లేతో (Leto), హేరా (Hera). అయినా జూస్ కి స్త్రీ లోలత్వం పోలేదు. జూస్ అనేక స్త్రీలతో మొత్తం 92 మంది పిల్లలకి తండ్రి అవుతాడు!
===గ్రీసు దేశపు పురాణాలలో పేర్లు===
|
edits