కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
[[File:Connemara_public_library.jpg|right|thumb|250px|కొన్నెమరా పబ్లిక్ గ్రంథాలయం]]
[[File:Connemara Public LibrayLibrary 1998 Stamp of India.jpg|right|thumb|150px|తపాలా బిళ్ళపై కొన్నెమరా పబ్లిక్ గ్రంథాలయం]]
 
'''కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ''' భారతదేశం లోని [[తమిళనాడు]] రాష్ట్రం లోని [[చెన్నై]] పట్టణం లోని ఎగ్మూరు ప్రాంతంలో ఉంది. ఇది భారత దేశంలో ప్రచురితమైన అన్ని [[పుస్తకాలు]], వార్తా పత్రికలను భద్రపరిచే నాలుగు గ్రంథాలయాలలో ఒకటి. దీనిని 1890 లో స్థాపించారు. ఈ [[గ్రంథాలయము|గ్రంథాలయం]]<nowiki/>లో శతాబ్దాల పాత ప్రచురణలు, భారత దేశంలోని ప్రసిద్ధ పుస్తకాల సేకరణ కలిగి యున్నది. ఇది యునైటెడ్ నేషన్స్ దిపోసిటరీ లైబ్రరీకి కూడా తన సేవలందిస్తుంది.