యల్లాప్రగడ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పరిశోధనలు: AWB తో "మరియు" ల తొలగింపు
చి ఎర్ర లింకుల తొలగింపు
పంక్తి 44:
 
==పరిశోధనలు==
[[హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్]] నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెడర్లీ ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన [[హెట్రజాన్]] అను డ్రగ్మందు [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] చే [[ఫైలేరియాసిస్]] (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడింది. సుబ్బారావు పర్యవేక్షణలో [[బెంజమిన్ డుగ్గర్]] [[1945]]లో ప్రపంచములోనే మొట్టమొదటి [[టెట్రాసైక్లిన్]] [[యాంటీబయాటిక్]] అయిన [[ఆరియోమైసిన్]]నుఆరియోమైసిన్‌ను కనుగొనెను.
 
సుబ్బారావు సహచరుడు, [[1988]]లో [[గెట్రూడ్ ఎలియాన్]]తోఎలియాన్‌తో కలిసి వైద్య శాస్త్ర [[నోబెల్ బహుమతి]] పంచుకొన్న [[జార్జ్ హిచ్చింగ్స్]] మాటల్లో: "[[ఫిస్క్]], అసూయతో సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని [[న్యూక్లియోటైడ్లను]] అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది".
 
కొత్తగా కనుగొనిన ఒక [[శిలీంద్రము]] (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (''Subbaromyces splendens'') అని నామకరణము చేశారు. [[1947]]లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశాడు.