బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
|imdb_id =0254982
}}
బాలనాగమ్మ తెలుగుప్రజలల్లో బాగా పేరుగాంచిన బుర్రకథ. ఇది జెమిని స్టూడియో వారి రెండవ తెలుగు చిత్రం. 1942లో నిర్మించబడిన ఈ చిత్రం అప్పట్లో అత్యంత ప్రేక్షకాదరణపొందిప్రేక్షకాదరణ పొంది జెమిని వారికి చాల పెద్ద మొత్తంలో లాభాలు అందించింది. ఆ లాభాలతో వారు తర్వాత చంద్రలేఖ సినిమా తీశారుట.
==కథ==
నవభోజరాజు భార్య భూలక్ష్మి సంతానం కోసం జటంగిముని నాశ్రయిస్తుంది . నాగేంద్రుని వల్ల సంతానం వస్తుందని దీవిస్తాడు. ఆమె ఏడు పాలమామిడిపళ్ళు కోస్తూ నాగేంద్రుడి కొపానికి గురి అవుతుంది. నాగేంద్రునికి బలిగా భులక్ష్మి అయితే 7గురు సంతానం కల్గుతుందని కడగొట్టు బిడ్డకు ''బాలనాగు'' అని పేరుపెట్టమని నాగేంద్రుడు చెప్పుతాడు. భూలక్ష్మి అందుకు ఒప్పుకుంటుంది. కొన్నాళ్ళకి రాజు భార్య కోరికను నిరాకరిస్తూ ద్వితీయ వివాహం చేసుకుంటాడు. సవతితల్లి మాణిక్యం మందుల మారి. జమాబందికట్టడానికి ఆ రాజు ఢిల్లి వెళ్ళుతాడు. మాణిక్యం అప్పుడు ఆ 7గురు బిడ్డలను చంపాలని తన దాసితో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆపదల సమయంలో గతించిన భూలక్ష్మి పిల్లలని కాచి రక్షిస్తుంది. ఈ 7గురుకు పానుగంటిపురం ప్రభువు అయిన వాళ్ళ మేనమామ రామవర్ధిరాజు పిల్లలతో పెళ్లి అవుతుంది. బాలనాగమ్మ భర్త కార్యవర్ధిరాజు గందికోట యుద్ధానికి పోయినసమయాన మాయల మరాఠి జంగంవేషంలో వచ్చి కొత్వాలు రామసింగుని మచ్చికచేసుకుని ఊరిలోకి ప్రవేశించి, బిడ్డతో ఆదుకుంటున్న బాలనాగమ్మను కుక్కనుచేసి తన నాగల్లపూడికి తీసుకువస్తాడు. రక్షింప వచ్చిన భర్త కార్యవర్ధిరాజు సైన్యాన్ని రాతిశిలలుగా మార్చుతాడు. మరాఠి దగ్గర 12 ఏళ్ళ గడువు నాగమ్మ కోరుతుంది. తరువాత బాలనాగమ్మ కొడుకు బాలవర్ధిరాజు నాగుళ్ళపల్లి గుట్ట దగ్గర తంబళ్ళపెద్ది అనే ఒక పూలమ్మి ద్వారా మాయలమరాఠి కోటలో ప్రవేశించి మరాఠి ప్రాణం చిలకలో ఉందని తెలుసుకుని గండభేరుండ పక్షుల మీద సప్తసముద్రాలు దాటి చిలకని సంపాదించి మాయలమరాఠిని చంపుట. చివరికి తల్లిని చెర విడిపించుకొని శిలలుగా మారిన తండ్రులను బ్రతికిస్తాడు. బాలనాగమ్మ మహాపతివ్రత అనిపించుకుంటుంది. రాజుగా బాలవర్ధిరాజు పట్టభిషేకంతో కధ సుఖాంతం అవుతుంది<ref name="గోవిందరాజులు సుబ్బారావు మృతి">{{cite journal|last1=జమీన్ రైతు పత్రిక ఆర్కైవ్|title=బాలనాగమ్మ|journal=జమీన్ రైతు పత్రిక|date=25 December 1942|page=8|url=http://www.zaminryot.com/pdf/1942/dec/25-DEC-1942.pdf|accessdate=26 April 2020}}</ref>.