కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 68:
# మల్యాల దొంగపల్లి వాచ్‌టవర్‌ ఎక్కితే పచ్చని అందాలతో దట్టమైన అడవి కనిపిస్తుంది. ఇంధన్‌పెల్లి రేంజ్‌ పరిధిలోని కల్పకుంట వద్ద నిర్మించిన వాచ్‌టవర్‌ ఎక్కితే దాహం తీర్చుకోవడానికి వచ్చిన వన్యప్రాణులు కనిపిస్తాయి.
# గాయపడ్డ వన్యప్రాణులకు చికిత్స అందించేందుకు మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన జింకల పునరావాస కేంద్రానికి తీసుకువస్తారు.
# ఇక్కడకు వచ్చే పర్యాటకుల వసతికోసం జన్నారం, కడెం మండలాల్లో [[తెలంగాణ పర్యాటక శాఖ]] కాటేజీలను నిర్మించింది.
 
==మూలాలు ==