కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
 
=== పులుల సంరక్షణ ===
దీనిని 2012 ఏప్రిల్‌ 10న పులుల సంరక్షణ కేంద్ర జాబితాలో చేర్చబడింది.<ref><nowiki>{{<</nowiki>http://www.thehindu.com/todays-paper/tp-national/kawal-tiger-reserve-a-green-oasis/article3953160.ece/<nowiki>>}}</nowiki></ref> జంతువుల వేటను తనిఖీ చేయడానికి కొత్త చెక్ పోస్టులుచెక్‌పోస్టులు ఏర్పాటుచేయబడ్డాయి,నీటి వనరులు మెరుగుపరచబడ్డాయి. ఇది భారతదేశంలో 42వ టైగర్‌జోన్‌గా గుర్తింపు పొందింది.
 
== ప్రదేశం ==
మంచిర్యాలజిల్లామంచిర్యాల జిల్లా 18.8756 ° N, 79.4591 ° E మధ్య ఉంది. దీని చుట్టూ ఉత్తరాన [[ఆదిలాబాద్ జిల్లా]], [[కొమురంభీం జిల్లా]] <nowiki/>లు, దక్షిణాన [[కరీంనగర్ జిల్లా]], [[నిజామాబాదు జిల్లా]] <nowiki/>లు, పశ్చిమాన [[నాందేడ్ జిల్లా]] ఉన్నాయి. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 50 కి.మీ. (31 మైళ్ళు) దూరంలో ఉంది. ఇది [[పడమటి కనుమలు|పడమటి కనుమల]] నుండి [[మహారాష్ట్ర]]<nowiki/>లోని [[తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం|తడోబా అడవుల]] వరకు విస్తరించి, (GoAP2012; రాజగోపాల్ 1976)<ref>{{cite journal|last1=Rathod |first1=Bikku and Rambabu M|title=Tiger Reserve in Kawal Wildlife Sanctuary: Issues and Concerns|journal=International Journal of Innovative Research and Practices|volume=1|issn=2321-2926}}(</ref> 893 కి.మీ. (345 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది. ఆక్రమణ, వేట, చెట్ల నరికివేత, నివాస గృహాల ఏర్పాటువల్ల అడవికి ముప్పు ఎక్కువగా ఉంది.<ref>{{cite web|url=http://www.hindu.com/2007/10/06/stories/2007100650190200.htm |title=Andhra Pradesh / Hyderabad News : ‘Carry on Heaven’ play to be staged tomorrow |publisher=The Hindu |date=6 October 2007 |accessdate=26 April 2020}}</ref>
 
== వృక్షాలు ==
రాష్ట్రంలోని అత్యంత ధనిక టేకు అడవులలో ఈ అభయారణ్యం ఒకటి. ఈ ప్రాంతంమీదుగా కడెం నది ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. [[వెదురు]], టెర్మినాలియా, [[టిరోకార్పస్]], అనోజిసస్, కాసియాస్‌తో కలిపిన పొడి ఆకురాల్చే టేకు అడవులు ఇవి.
 
== జంతువులు ==